

NATIONAL HUMAN RIGHTS COMMITTEE
“STAND AND FIGHT TOGETHER FOR HUMAN RIGHTS
FIGHT AGAINST CORRUPTION, CRIME, VIOLENCE, BRING PROGRESS”


“STAND AND FIGHT TOGETHER FOR HUMAN RIGHTS
FIGHT AGAINST CORRUPTION, CRIME, VIOLENCE, BRING PROGRESS”

“గుండె నిండా ప్రేమ వున్నా పైకి వ్యక్తం చేయలేని నిగూఢ వ్యక్తి నాన్న…” ఫాదర్స్ డే శుభాకాంక్షలు

నిర్మల్ జిల్లా బైంసా మండలం వాట్టొలి గ్రామానికి చెందిన రాజేశ్వర్ గారి కుమార్తె కస్తూరి (15 years) మైనర్ బాలిక ఈనెల 4 వ తారీఖు నుండి కనబడుటలేదు, తొందరగా వెతికి తన తండ్రి దగ్గరికి చేర్చాలని, బాధ్యులైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ASP అవినాష్ కుమార్ గారిని NHRC నిర్మల్ తరపున కోరము. నిర్మల్ జిల్లా NHRC చైర్మన్ ముద్దం విక్రమ్, జిల్లా కన్వీనర్ సరస్వతక్క గారు, మరియు బాలిక తండ్రి రాజేశ్వర్ గారు, ఇతర టీం సభ్యులు పాల్గొన్నారు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరమేరీ మండలం సోమ్లాగూడ క్రాస్ రోడ్డు నుంచి టేమ్లగూడ వాగు వరకు 2023 వ సంవత్సరంలో మంజూరైన బీటీ రోడ్డు పనులు నేటికీ పూర్తి కావడం లేదు. గ్రామస్తులు సంబంధిత గుత్తేదారుని సాంప్రదించగా చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని ఆర్థిక ఇబ్బందుల వల్ల పనులు మధ్యలోనే ఆపేసినట్టు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్న కంకర పోయడం వల్ల వాహనదారులకు రాకపోకలకు ఇబ్బంది అవుతుందని కొన్ని సందర్భాల్లో వాహనాలు అదుపుతప్పి పడిపోయి గాయాలైన సందర్భాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు NHRC దృష్టికి తీసుకురాగా జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ ఆదివారం నాడు సోమ్లగూడ గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ సంబంధిత జిల్లా అధికారులు వెంటనే స్పందించి గుత్తేదారులకు పెండింగ్ బిల్లులు చెల్లించి అసంపూర్తిగా ఉన్న బిటి రోడ్డు పూర్తయ్యలా చొరవ చూపాలని జాతీయ మానవ హక్కుల కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తున్నారు.
I had the esteemed opportunity to meet Telangana’s Chief Minister, Sri Revanth Reddy Garu. As Srinivas Reddy Baddipadiga, Ex-Army and State Chairman, National Human Rights Committee, Telangana, I am dedicated to serving our state. This meeting reinforces my commitment to advancing human rights and welfare initiatives across Telangana.



E →


E →







KAMMAM TEAM





MULUGU DIST
HNK AND WARANGAL DIST
KMB ASIFABAD DIST
NIRMAL DIST CHAIRMAN
KMB ASIFABAD DIST
కుమురం భీం స్ఫూర్తితో పోరాడుదాం
కెరమెరి, న్యూస్టుడే : ఆదివాసీల ఆరాధ్యదైవం కుమురం భీం
స్ఫూర్తిగా తీసుకుని అవినీతికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడుతా మని జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర చైర్మన్ బి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహిపాల్తో కలిసి మండలంలోని పోరుగడ్డ జోడేఘాటు సందర్శిం చారు. సందర్భంగా ఈ భీం విగ్రహం, సమాధికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. మ్యూజియం
భీం విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎన్హెచ్ఎర్సో రాష్ట్ర ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యులు
లోని వస్తువు లను తిలకిం చారు. భీమ్ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రవీణ్రెడ్డి, రాంచందర్రావు, జిల్లా కమిటీ ఛైర్మన్ రాథోడ్ రమేష్, కమిటీ సభ్యుడు భానుచందర్ పాల్గొన్నారు.


VISTINGS
“STAND AND FIGHT TOGETHER FOR HUMAN RIGHTS
FIGHT AGAINST CORRUPTION, CRIME, VIOLENCE, BRING PROGRESS”

“STAND AND FIGHT TOGETHER FOR HUMAN RIGHTS
FIGHT AGAINST CORRUPTION, CRIME, VIOLENCE, BRING PROGRESS”
Recognized by Niti Aayog, New Delhi, Government of India Unique ID: TS/2022/0333556 Registered No. 129/2022 (Under Trust Act 1882)